గులాబీ మయంగా మారిన సత్తుపల్లి మట్ట ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

0e0a168c-eb08-4229-81e8-466f34a74857.jpg

సత్తుపల్లి గురువారం గులాబీ భయంగా మారింది సత్తుపల్లి టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ ర్యాలీ కారణంగా సత్తుపల్లి పట్టణం గులాబీ జెండాలతో గులాబీ మయంగా మారింది గురువారం తమ అభిమాన నాయకుడు నామినేషన్ వేస్తున్నారని సమాచారం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ అభిమానులు సండ్ర అభిమానులు పెద్ద ఎత్తున సత్తుపల్లి పట్టణానికి తరలివచ్చారు ద్విచక్ర వాహనాలతో గులాబీ జెండాలు పోనీ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ జెండాలతో వచ్చిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పట్టణంలోని ప్రధాన రహదారి గులాబీ మయంగా మారింది. నాలుగో వార్డ్ కౌన్సిలర్ మట్ట ప్రసాద్ సారథ్యంలో వందలాది మంది యువకులు ద్విచక్ర వాహనాలకు టిఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టుకొని సండ్ర నామినేషన్ ర్యాలీకి ప్రధాని ఆకర్షణగా నిలిచారు

Share this post

submit to reddit
scroll to top