• సత్తుపల్లి నియోజకవర్గం లో అందరి ఆశీస్సులతో వెంకట వీరయ్య 70,80 వేల ఓట్ల మెజారిటీ తో గెలవటం ఖాయం
• సండ్ర పై అభిమానం తో భారీగా ప్రజలు తరలి వచ్చారు
• చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం సత్తుపల్లి
• ఎన్నికలు వస్తాయి..పోతాయి..ఎల్లయ్య..పుల్లయ్య గెలుస్తానే ఉంటారు
• ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులను,చరిత్రను చూడాలి.అభ్యర్థుల పార్టీ,పార్టీ వైఖరిని ప్రజలు గమనించాలి
• ఎవరో చెప్పారని,కులం వాళ్ళు చెప్పారని ఓటు వేయటం కరెక్ట్ కాదు
• ప్రజాస్వామ్యం లో పరిణతి వచ్చిన దేశాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి
• దళిత బందు పుట్టించిన వ్యక్తి కేసీఆర్
• దళిత బందు ఎవరు పెట్టమని చెప్పలేదు..దయచేసి ఆలోచన చేయాలి
• 75 ఏళ్ల క్రితం స్వతంత్రం వస్థే దళితుల పరిస్థితి బాలేదు
• అనేక జెండాలు ఏం చేశాయో గుండెమీద చేయి వేసుకుని ఆలోచన చేయాలి
• దళితులను ఓటు బ్యాంక్ కోసం వాడుకున్నారు
• ఉత్తర భారత దేశం లో దళితుల పై దాడులు జరగనిదే రోజులు గడవవు
• mla గా అనాడే దళితుల చైతన్య జ్యోతి కార్యక్రమం చేపట్టాం
• రాష్ట్ర ఆదాయం పెరుగుతుంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతూ పోయాం
• బట్టి విక్రమార్క దరఖాస్తు ఇయ్యలేదు..అయిన 100 శాతం దళిత బందు అక్కడ అమలు చేశాం
• ప్రతిపక్ష నాయకుడు ఉన్న దగ్గర దళిత బందు పెట్టాం
• దుర్మార్గులు ఉంటారు..ఎలక్షన్ల కోసమే దళిత బందు పెట్టాం అంటారు
• బలుపు రాజకీయాలు చేసిన నాయకులు జిల్లాలో ఉన్నారు
• నాగార్జున సాగర్ పారుతుంటే సంకలు గుద్దుకుంటున్న
• ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బిఅర్ఎస్ ఏ
• అహంకారం తో మాట్లాడుతున్నారు
• పాహెల్వాన్ లా సండ్ర వెంకటవీరయ్య శాసన సభలో అడుగు పెడతాడు
• తెలంగాణ తెచ్చిన వ్యక్తిని,ముఖ్యమంత్రి నీ నేను కూడా మాట్లాడను..అహంకారం తో
• నాలుగు పైసలు జేబులోకి రాగానే ఇంత అహంకారమా
• ప్రజలు ఆలోచన చేయాలి..వ్యక్తుల మధ్య పోరాటం కాదు..పార్టీల మధ్య పోరాటం
• ప్రజాస్వామ్యం లో ఒకే ఒక ఆయుధం ఓటు..
• స్వశక్తితో ఓటు వేయాలి..అప్పుడే భారత దేశం బాగుపడుతుంది
• ఫాల్తూ గాళ్ళు ఉన్నన్ని రోజులు దేశం బాగుపడదు
• గడియారాలు పంచటం,పైసలు పంచటం రాజకీయం కాదు
• 60,70 రూపాయల గడియారం ఎవరికి కావాలి..
• కార్యకర్తగా ఎదిగి ప్రజలకోసం పోరాడే వ్యక్తి సండ్ర వెంకటవీరయ్య
• దేశం లో 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
• నరేంద్ర మోదీ ప్రభుత్వం కు అహంకారం ఉంది
• అంతా ప్రైవేటీకరణ అంటూ పిచ్చిగా పోతున్నారు
• ఒక్క మెగావాట్ కు ప్రైవేట్ కు ఇవ్వలేదు రాష్ట్రం లో
• వ్యవసాయ మోటార్ కు కరెంట్ మీటర్ పెట్టాలని ప్రధాని మొది చెప్పిన పెట్టలేదు
• అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ తెలంగాణ లో జరగాలని ఒక పాలసీ ప్రకారం స్కీం లు పెట్టాం
• నష్టం వచ్చినా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
• అధికారుల పెత్తనం లేకుండా ధరణి నీ తీసుకు వచ్చాం
• పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచన చేయాలి
• ధరణి వచ్చాక భూములకు ధరలు పెరిగాయి
• ఎక్కడున్నా సరే రైతు బందు,ధాన్యం కొనుగోలు డబ్బులు పడుతున్నాయి అంటే ధరణి ఉండబట్టే
• రాహుల్ గాంధీకి ఎం తెలుసు..ధరణి నీ తీసేస్తామని మాట్లాడుతున్నారు
• కాంగ్రెస్ కు ఓటేస్తే దళారుల రాజ్యం వస్తుంది
• కేసీఆర్ కు తెలివి లేదు అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు
• కేసీఆర్ చెప్పిన మాటలపై ప్రజలు ఆలోచన చేయాలి
• ప్రాణం లాంటి ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్ట్
• సీతారామ ప్రాజెక్ట్ పాత ఖమ్మం జిల్లా వరప్రదాయని కానుంది.
• సీతారామ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో మూడు పంటలు పండుతాయి..రైతులు దర్జాగా ఉంటారు
• గర్వంతో జబ్బలు చరిచే నీచులు కావాలో పనిచేసే వారు కావాలో ఆలోచన చేయాలి
• ఎన్నికల తెల్లారి నుండే ఇక్కడ దళిత బందు అమలు అవుతుంది.
• చిల్లరగాళ్ళ మాటలు పట్టుకోవద్దు..దళిత సమాజం కోసం పుట్టిందే దళిత బందు
• కేసీఆర్ లాంటి నాయకులను పోగొట్టుకోవద్దు
• వెంకట వీరయ్య ను గెలిపించి సత్తుపల్లి సత్తా చాటాలి..
కల్లూరు బిఅర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ లో సీఎం కేసీఆర్ కామెంట్స్..
